Thursday, August 28, 2008

మొదటి పూర్తి తెలుగు రచన

రోడ్డు పై వాహనము నడిపేటప్పుడు

1. ఎటు వైపు నుంచి నడపాలి?
2. ఫోన్ (సెల్ /మొబైల్) మాట్లాడొచ్చా?
3. వాహనము నడిపేటప్పుడు ఇయర్ ఫోన్ (మొబైల్/వాక్ మెన్)ఉపయోగించవచ్చా?

4. వాహనము నడపడానికి కనీస వయస్సు ఎంత?
5. ఎంత వేగముతో వాహనము నడపాలి?, కనీసం పాఠశాలల వద్ద ఎంత వేగము అవసరము?
6. రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ లైట్లు ఏవరికోసం, ఎందుకోసం, ఎవరు పెట్టారు?
7. ఏ రంగు లైటు పడితె, ఏమి చెయ్యాలి?
8. ముందు వాహనాన్ని ఎటువైపునుంచి over take చెయ్యాలి?
9. ఎక్కడ వాహనాన్ని park చెయ్యాలి?
10. వాహనము మీద ఎంత మందిని ఎక్కించుకోవాలి?

ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలుసా? తెలుసనే అనుకొంటాను. ఎందుకంటె మీరు చదువుకొన్నవారు, విఙ్ఙానవంతులు...

అన్నీ తెలిసిన మీరుకూడా వీటిని ఎందుకు అతిక్రమిస్తారు? చదువు ఎక్కువైందా?
ఇంకా నయం చదువే ఉంటే ఇన్ని తిప్పలెందుకూ అంటారా?
పోన్లే ఇప్పటికైనా పాటిస్తారని ఆశిస్తూ...

No comments: